Cloth Drying Hangers in Ramanthapur
Tarnaka | Uppal | Hubsiguda | Vidyanagar | Nallakunta | 6 Number | Shivam Road | DD Colony | Amberpet | Ram Nagar | Musheerabad
నగరాలలో మరియు చిన్న టౌన్ లలో ఇళ్ల నిర్మాణం తక్కువ స్థలంలో జరగటం వలన పూర్వపు రోజులలాగా ఎక్కువ బట్టలు ఆరేసుకునే స్థలం ఉండటం లేదు. అంతే కాకుండా ప్రొదున్న వెళితే ఎప్పుడో సాయంత్రానికో రాత్రికో ఆఫీసు నుండి వచ్చే వాళ్లకి ఆరేసిన బట్టలు తడుస్తున్నాయో లేదా గాలికి ఏమై పోతాయో అనే బాధ ఎక్కువైపోతోంది. దీనికి తోడు అపార్ట్మెంట్ కల్చర్ లో అతి తక్కువ లేదా తక్కువ స్థలం ఉండటం వలన బట్టలు ఆరేసుకునే స్థలం లేకపోవటం ఒక సమస్యగానే తయారైంది.
ఈ సమస్యలన్నింటికి ఒకే ఒక సులువైన మార్గం బట్టలు ఆరేసుకునే హాంగర్లు (cloth drying hangers) . ఈ హాంగర్లు ఇప్పుడు చాలా చోట్ల చాలా మోడల్స్ లో దొరుకుతున్నాయి కానీ పైకి కిందికి ఆడించే విధంగా ఉండే హాంగర్లు చాలా ఫేమస్ అయ్యాయి.
ఇవి సులభంగా కావలసినప్పుడు కిందికి దించి మళ్ళీ పైకి లాగి పెట్టవచ్చు. ఇవి పూర్తిగా ఇంటి పై కప్పుకి అమర్చి ఉండటం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ హంగేర్లను ఎక్కడ కావాలంటే అక్కడ అమర్చవచ్చు. ఇవి ఎక్కువగా ఇంటి బాల్కనీ లో ఫిట్ చేయించుకుంటున్నారు. ఈ హాంగర్లు మీకు ఉన్న తక్కువ స్థలంలోనే ఎక్కువ బట్టలు ఆరేసుకునే సదుపాయం కలిగిస్తాయి. వీటిలో తుప్పుపట్టనివి ఎంచుకోవటం మంచిది.
అల్యూమినియం తో చేసిన హాంగర్ లు తక్కువ ధరలో దొరికినప్పటికీ వాటి పనితనం కూడా అదే విధంగా తక్కువగా ఉండటం గమనార్హం. అయితే స్టీలు పైపులతో కూడిన హాంగర్లు ఎక్కువ మన్నికైనవి.
మీకు కావలసిన హంగేర్ల కోసం మమ్మల్ని సంప్రదించండి 9490670319.
Our cloth hangers are with high quality stainless steel pipes, Strong nylon ropes to take more wet cloths weight, 6 Individual stainless steel pipes create more space to dry your clothes. Indoor or Outdoor it is your choice to have it installed. Rainy days are no more a problem for your wet cloths with these cloth drying hangers.
www.kvbclothhangers.in